Tuesday, December 29, 2009

ఒక రోజు ఏమయిదంటే....

సాదారణంగా మన ఊర్లొ ఐతే ఎవరైనా మన ఇంటికి వొస్తే మంచినీళ్ళు, మజ్జిగ లేదా పళ్ళరసం ఇస్తాం.. అలసిపొయి వొస్తారేమో అని కాస్త సేద తీర్చుకోమని కదా...

కాని నేను మొదట అమెరికాకి వొచ్హినప్పుడు ఒక సహోద్యోగి వాళ్ళ ఇంటికి భోజననికి పిలిస్తే వెళ్ళాను.. ఇలా వెళ్ళగానే ఇంట్లోకి అడుగు పెట్టానో లేదో వాళ్ళ అవిడ వొచ్హ్హి "would you like to have some wine" అంది అంతే నేను షాక్ .. ఇక్కడ ఈ ఫెసిలిటి కుడా ఉందా అని... ( మరి నేను వొచ్హింది తెల్లవాళ్ళ ఇంటికి కదా )

అప్పుడెదో సర్దుకున్నా కాని ఇక ఇంటికి వొచ్హాక అసలు నవ్వు ఆగలేదనుకోండి నాకు...

7 comments:

సిరిసిరిమువ్వ said...

స్వాగతం. కాకీక కబుర్లు..పేరు బాగుంది. వర్డు వెరిఫికేషను తొలగిస్తే బాగుంటుంది.

కథా మంజరి said...

బాగుందండి. ఆదునిక ఆతిధంాలు అలానే ఉంటాయ్... మరి, మీ కాకీక కబర్లు బాగుంది. క గుణింతంతో ఈ కాకీక కథనాన్ని మరింతగా పొడిగించ వచ్చు ... చూడండి ...

కాకీక కాకికి కోక. కుక్కీక కుక్కకు కోక
కాకీక కాకికి కాక కుక్కకా? కుక్కీక కుక్కకు కాక కాకికా?
కాకీక కాకికే కోక. కుక్కీక కుక్కకే కోక !

అనిత.... said...

@ సిరిసిరిమువ్వ గారు.. ధన్యవాదములండీ .. మీరు చెప్పినట్టే వర్డు వెరిఫికేషను తొలగించాను

@ రావు గారు.. ధన్యవాదములండీ .. అవునండీ నాకు తట్టనేలేదు సుమీ...కాకపొతే కుక్క కి ఈక ఉండదు కదండీ...

Raj said...

it's good. inka ilanti sanghatanalu evina vunte add cheyyandi.

Shankar Reddy said...

స్వాగతం.

SRRao said...

అనిత గారూ !
కాకీక కమ్మని కబుర్లతో మొదలయినందుకు సంతోషం. బ్లాగు లోకానికి స్వాగతం.

అనిత.... said...

@ శంకర్ గారు ధన్యవాదములండీ ..

@ ఎస్.అర్.రావు గారు ధన్యవాదములండీ ..

Post a Comment