Thursday, December 31, 2009

ఇంగ్లీష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఏంటో మనం అంతా మన తెలుగు పండగని మాత్రం ఇంత హంగామ చేసి జరపం కాని ఈ ఇంగ్లీషోళ్ళ పండగని మాత్రం చాలా హంగమా చేసేస్తుంటాం.... ఏం చేస్తాం అంతా కళికాలం... ఇంగ్లీషోళ్ళ పవర్ అలాంటిది... ఎంత ఐనా ఎంత హంగమా చేసినా మన తెలుగు పండగలా ఉంటుందా చెప్పండి ... ఎవో ఆటలు, పాటలు, కేకులు ఎంత చేసిన మన ఉగాది కి సరిపోవనుకోండి. సరేలెండి ఎన్ని అనుకున్నా ఏముందిలెండి మీ అందరికీ ఈ ఇంగ్లీష్ నూతన సంవత్సరం లో అన్ని శుభాలు జరగాలని, ఈ అర్ధికమాంద్యం నుంచి ఈ ప్రపంచం త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ..

5 comments:

పరిమళం said...

మీకూ " ఇంగ్లీష్ "నూతన సంవత్సర శుభాకాంక్షలు !:)

అనిత said...

@పరిమల గారు మీకు కూడా శుభకాంక్షలండీ

సిరిసిరిమువ్వ said...

:) మనం గుంపులో గోవిందా కదండి..ఇప్పటికి ఇలా కానిద్దాం..నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Anonymous said...

బాగా చెప్పారు. మీకు కూడా ఇంగిలిపీస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

అనిత.... said...

@ సిరిసిరిమువ్వ
@ telugubhoomi
ధన్యవాదములండీ మీకు కూడా నా శుభాకాంక్షలు

Post a Comment