Wednesday, January 6, 2010

మన రాష్ట్రంలోని పరిస్థితులపై మీ స్పందన...

ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిస్థితులు ఎటు వెళ్తున్నాయో తెలీకుండా ఉంది కొందరేమో తెలంగాణా కావలంటారు, ఇంకొందరు సమైక్యాంద్ర అంటారు, మరికొందరు ప్రత్యేకాంద్ర అంటారు.. ఎవరు ఎన్ని అన్నా పైకి కనిపించేవి ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంద్ర విషయాలు మాత్రమే.

నిన్న జయప్రకాష్ నారయణ చెప్పినట్టు " ఆంధ్రప్రదేశ్ ను విడదీయాలనుకుంటే ముందు వద్దు అనేవారి సమస్యలని పరిష్కరించాలి ఒకవేళ సమైక్యాంధ్ర కవలనుకుంటే విడదీయాలనేవారి సమస్యలని పరిష్కరించాలి "

అసలు ముందు మన సమస్యలని వినకుండా మాకు ఇది కావలి మాకు అది కావాలి అంటారే తప్ప ఉన్న సమస్యని ఎలా పరిష్కరించాలో ఎవరూ చెప్పరు కదా ఇలా ఐతె ఎలాగో ఎమొ.. అసలు ఈ ఉద్యమం ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుందో కదా...

3 comments:

శరత్ కాలమ్ said...

ఉద్యమం ఎఖ్ఖడికీ వెళ్ళదు. మీరేం ఖంగారు పడకండి. ఇలాగే కొనసా...గుతూవుంటూంది.

శిశిర said...

ఎక్కడికీ వెళ్ళదండీ. అమ్మో, ఈ సమస్య పరిష్కారమై అంతమైపోతే ఇంకేమైనా ఉందా? మళ్ళీ కొత్త సమస్య వెదుక్కోవడం, ఉద్యమించడం ఎంత కష్టం?

anitha said...

కంగారు పడినా నేను చేసేది ఎంలేదులెండి

Post a Comment