Wednesday, January 6, 2010

కెసిఆర్(జగన్) దీక్ష ఎందుకు మొదలెట్టాడో ఎవరికైనా తెలుసా...

మొన్న ఒక మా cousine తో మాట్లడుతుంటే చెప్పాడు(తనకి తెలిసినవాల్లు ఎవరో టి.ఆర్.స్ లొ అబ్యర్థి అంట) అసలు ఈ కెసిఆర్ కి వైస్.జగన్ డబ్బులు ఇచ్చి దీక్ష చెయ్యమని చెప్పాడంట... ఈమద్య జగన్ వాళ్ళ కంపెనీల గురించి దర్యాప్తు ఎక్కువైంది కదా ఈ విషయాన్ని దారి మల్లించడానికి, ఇంకా ఎవో కొన్ని personnel పనుల కోసం కెసిఆర్ ని కూర్చోపెట్టాడంట తెలంగాణా అని ..

కాకపోతే వాల్లు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఇక్కడ ఇప్పుడేమో ఈ ఉద్యమం కెసీర్ చేతుల్లోంచి స్టూడెంట్స్ చేతుల్లోకి వచ్చింది కదా మల్లి ఇప్పుదు దాన్ని తన చేతుల్లోకి ఎలా తెచ్హుకోవాలా అని కెసిఆర్ తెగ బాధపడుతున్నాడంట ...

ఇది ఎంతవరకి నిజమో నాకు తెలీదు నేను విన్న సంగతి మీకు చెప్తున్నా అంతే ....

7 comments:

Anonymous said...

cheppevadu chandrababu ayite vine vaadu rajasekhar reddy anta, ela vinnavamma nuvvu?

అనిత said...

@ Anonymous
వినడనికి ఏముంది చెప్తే విన్నాను

నేను నా బ్లాగులో రాస్తే మీరు చదవలా అలానే

Anonymous said...

@ అనిత
ooru peru leni vallu(Anonymous) gellu ededo maatladutuntaaru avemi pattinchukovaddu !

meeru cheppindi nijame, nenu vinnannu !!
topic divert chesi chakkaga akkaDa panulu chakkabettukuntunnaru.

Anonymous said...

అది నేనూ విన్నాను, కాస్తో కూస్తో రాజకీయలలో తిరిగేవాళ్లు, అధికారయంత్రాంగం లో ఉన్నవాళ్లూ ఇదే అన్నారు.
దానికి పెద్ద తెలివితేటలు అక్కర్ల, ఒక్కసారి ఆలోచించండి
1. kcr కూకునే ముందు, focus అంతా గాలి కంపెనీ మీదే (అందులో సగం జగన్ బాబుదే అని అందరకూ తెలిసిందే :) ), ఇప్పుడు దాని గురించి ఎవరయినా మాట్లాడుతున్నారా?

2. ఇంతకముందు ఎప్పుడూ ఈ లెవల్లో involve కాని so called విధ్యార్ధి నాయకులు అరుపులు, కేకలు, పుకారేమంటే గాలి తలా కొంత డబ్బులు ఇచ్చాడని (రెండుపక్కలా అటు OU వాళ్లకు, ఇటు SV వాళ్లకు)

3. అంతెందుకు, నాగం ను కొట్టినోడే, తీసుకెల్లి బయట ఎందుకు దించాడో కాస్త అయినా అలోచించారా?, దింపి warning (ఎవరితరుపున) ఇచ్చి వదిలేడో, ఒక్కరయినా అలోచించారా? ఆ తర్వాత నాగం ఎమో నేనెవరిమీద కేసెట్టను అని ఎందుకు కూకున్నాడో అలోచించారా? ఇంకో క్లూ, నాగం మీద దాడి చేసిన ఇంకొకడు లాయర్ some రెడ్డి, హైదరాబాద్ లో ఎవరి కేసులు డీల్ చెస్తాడో తెలుసా, అంతా గాలి మహిమ. ఎందుకంటే నాగం (పార్టీ ప్రొద్భలం తోనే అయినప్పటికి) ఒక్కడే రాష్ట్ర రాజకీయనాయకులలో గాలి మీద కోర్ట్ కు వెళ్ళిన మగాడు, ఇప్పుడు బయపడి బయటకు రావటం లేదనుకోండి పెద్దగా, అది వేరే సంగతి.

ప్రస్తుతం జగన్ మరియు గాలి కి కావాల్సింది ప్రస్తుతం , గాలి మీద ఫోకస్ తగ్గటం, ఎలాగో అలా గనులు తోడుకోవటం మొదెలెట్టటం, కాశయ్య ప్రబుత్వం పడటం, ఆ తర్వాత ఏమిటి అనేది వెరే సంగతి.

మొన్నామధ్య kvp ని కాంగీ mp ల మీటింగ్ లో, బంగారమ్మ "నువ్వు చెప్పిందిఏమిటి చెస్తుందిఏమిటి? " అని ఓ సీరియస్ మొఖం పెట్టి అడిగి, మొఖం పక్కకు తిప్పుకొని వెళ్లింది అన్న వార్త అందరం చదివిందే కదా?

కొసమెరుపు ఏమిటి అంటే, జగన్ సమైక్యం అంటూ కార్డ్డు పట్టుకోవటం!! YS గాలిని కంట్రొల్ చేయగలితే, గాలి ఇప్పుడు jagan ను కంట్రొల్ చేస్తున్నాడా అన్న అనుమానాలు కూడ కొందరు వ్యక్తపరుస్తున్నారు.

ఏది ఏమయినా, ఈ స్వార్ధపరులు, పారిశ్రామిక వేత్తల పాచికలాటలో (వాళ్లకు దోచుకోవటానికి ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అన్న తేడాలు ఉండవు అని తెలిసినా), బలిపశువులయ్యింది గత నెల రోజులుగా మన అందరి రాష్ట్రం, సామాన్య ప్రజలు మాత్రమే.

sunnygadu said...

1st comment ki meeru icchina reply adirindandi, keka

అనిత.... said...

@ Anonymous
బాగా చెప్పారండీ ఇవన్నీ ఎవరూ ఆలోచించరు.. లోపల జరిగేది ఎవరూ పట్టించుకోరు పైకి మాత్రం అంతా జేజేలు కొడతారు....

@ Sunny
Thanks Sunny

kvsv said...

రాజకీయ్యాల్లో బడా బిసినేస్సుల్లో ఇదంతా సహజం అయిపోయింది ,,,చివరికి సి.ఎం. లను మర్డర్ చేసేంత..చూడండి గాస్ మహత్యం.. వై.యెస్.ఆర్..ని బలి తీసుకున్నారు వేల కోట్ల వ్యాపారాలు మరి ..

Post a Comment